ఒక అమ్మాయికి మీ మీద ప్రేమ ఉందొ లేదో ఇలా తెలుసుకోవాలంటే ఇలా చేయండి..(వీడియో)

సహజంగా  ప్రతి అబ్బాయి ఎవరో ఒక అమ్మాయి ని ఇష్టపడుతూ ఉంటారు.కొంత మంది బయటకు చెప్పిన మరికొంతమంది తాను ఇష్టపడిన విషయన్ని బయటు చెప్పారు.అయితే మీరు ఇష్టపడే అమ్మాయి మిమ్మల్ని ఇస్తాపడుతుందా లేదా అని తెలుసుకోవడం ఎలా..? మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే చేష్టలు అన్ని గమనిస్తే ఆ అమ్మాయి మిమ్మలను ఇష్టపడుతున్నట్టు. మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం మీకు ఎలాంటి డ్రెస్ అంటే ఇష్టం మీ ఇష్టా అఇష్టాలను తెలుకుంటే. పక్కన ఎంతమంది ఉన్న మీరు చెప్పే మాటలను ఏకాగ్రతగా వింటుంది.

అమ్మాయి లు ఎవరినైనా ఇష్టపడితే ఎక్కువ కాలం దాచ్చుకోరు వెంటనే చెప్పేస్తారు.మిమ్మలను అదే పనిగా గమనిస్తే అంటే కళ్ళలోకి బాగా గమనించి మాట్లాడితే ఆమె మిమ్మలను ఇస్టపడుతున్నట్టు.అమ్మాయి లకు కంప్లిమెంట్స్ అంటే ఇష్టం.మీకు ఎదురైనప్పుడు తనకు తాను అందంగా కనిపించాలని చూస్తుంది.

More from my site

Leave a Reply

*