పోస్టాఫీస్ మనకు తెలియని పొదుపు పథకాలు…8 పధకాలు బ్యాంక్స్ నే మించి పోయాయి

మనం డబ్బులు దాచుకోవడానికి బ్యాంకు లకు వెళ్లి డిపాజిట్ చేస్తాం, భవిష్యత్త్ లో ఆటంకాల నుండి బయట పాడటానికి, పిల్లల చదువులకి, పెళ్ళిళ్ళకి అంతే కాకుండా వృద్ధాప్యం లో ఆసరాగా ఉండటానికి బ్యాంకులలో పొదుపు చేసుకుంటాము, కాని బ్యాంకు ని మించిన వాడి రేట్లతో పోస్ట్ ఆఫీస్ కొత్త పథకాలను ప్రారంబించింది ఆ ఎనిమిది పథకాల గురించి తెలుసుకుందాము.పోస్టాఫీసుల్లో కూడా బ్యాంకు లాగానే వివిధ రకాల పొదుపు పతకాలను ప్రారంబించారు అందులో మొదటిది పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీం దేశములో ఉన్న పౌరులు ఎవరైనా పొదుపు చేసుకోవచ్చు.

దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఖాతా తెరిచి కనిష్టంగా ఇరవై రూపాయలు, మినిమం బాలన్స్ చెక్ అవసరం లేకపోతే యాబై రూపాయలు చెక్ బుక్ అయితే ఐదు వందల రూపాయల మినిమం బాలన్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా పొదుపు చేసుకున్నవారికి నాలుగు శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తారు.ఇక రెండవది పోస్ట్ అఆఫిస్ రిక్కరింగ్ డిపాజిట్ దీనిని మినిమం పది రూపాయాలతో ప్రారంబిన్చావచ్చు, ఐదు రూపాయల మొత్తం తో ఎంతైనా పొదుపు చేసుకోవచ్చు, ఈ ఖాతా తెరిచేటప్పుడు నామినీలను నియమించుకోవాలి ఈ పథకంద్వారా పొదుపు చేసే డబ్బుకి వార్షికంగా 7.8 శాతం వాడది లభిస్తుంది, మిగిలిన పథకాల పూర్తి వివరాలకు ఈ కింది వీడియోని చూడండి

More from my site

Leave a Reply

*