మీరు పెళ్లి చేసుకోవడానికి రెడీ గా ఉన్నారా,అయితే జాగ్రత్త..ఇలాంటి అమ్మాయిలని చేసుకుంటే ఇక అంతే సంగతులు

అందం, కలుపుగోలుతనం ఉండాలి, తననే ప్రేమించాలి.. ఇలా అబ్బాయిల భావాలు రకరకాలుగా ఉంటాయి. అయితే అబ్బాయిల విషయంలో అమ్మాయిల భావాలు ఎలా ఉంటాయో, ఎలా ఉంటే అబ్బాయిలు వారికి నచ్చుతారో అనే విషయంలో మాత్రం ఇప్పటికీ గందరగోళమే! పెళ్లి చేసుకునేప్పుడు అందం,ఆస్తిపాస్తులు మాత్రమే చూస్తారు అబ్బాయిలు….కేవలం అందాన్ని చూసి చేసుకుంటే జీవితం సంకనాకిపోతుందట.తనకు కావల్సిన అమ్మాయి ఎలా ఉండాలో ప్రతి అబ్బాయికీ ఒక క్లారిటీ ఉంటుంది. ఏవో చిన్న మార్పులు తప్పించి అమ్మాయిల విషయంలో వారి తీరు ఒకటే.పెళ్ళికి ముందే శృంగార సామర్ధ్యం పై ఆసక్తి ఎలా వుంది అనే అభిప్రాయాన్ని కూడా ఓసారి చెక్ చేసుకోవాలట…దాని పట్ల మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందొ ఆమెకు అంతే ఇంట్రెస్ట్ ఉండాలట.. పెళ్ళికి ఆమె శరీర సౌందర్యం కూడా చూడాలట….లేదంటే కొన్ని రకాల సమస్యలు వస్తాయట. ఇటీవల జరిగిన ఓ సర్వే లో స్త్రీ లో అవయవ సౌష్టవం ఎక్కువ ఉంటె ఆమెకు శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుందట… అయితే అలా ఉండడం వల్ల మనకు వచ్చే సమస్యలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమె నడకతోనే ఆమె శృంగార శక్తి ఎంతటిదో చెప్పేయొచ్చట. పరిశోధకులు ఎప్పటికప్పుడు అన్ని కోణాల్లో అద్యయనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ టాపిక్ మీద పడ్డారు..మహిళల నడకను బట్టి ఆమె లో ఉన్న శృంగార శక్తి, శృంగారం పైన ఉన్న మక్కువ ఎంత ఉందొ చెప్పేయచ్చు అంటున్నారు అమెరికా కి చెందిన శృంగార శాస్త్రవేతలు. స్కాట్లాండ్ విశ్వ విద్యలయాలకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్నితెలిపింది. ఈ బృందం పలు ప్రాంతాల్లో మహిళల నడకలు ఎలా ఉంటాయో వీడియోలు తీసారట. అలాగే ముందుగ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం రాసుకున్నారు. అలాగే శృంగార సమయం లో వాళ్ళు ఎదురుకునే అనుభవాలను ప్రశ్నలుగా మార్చి మరీ అడిగారట… మరోవైపు దీనిలో ఎటువంటి శృంగార అవగాహన ఉన్నవారు లేనివారు అని ఇద్దరు బృందాలుగా అమర్చారు. వారితో మహిళల శృంగారం పట్ల అనుభవాలను చెప్పాల్సిందిగా ప్రశ్నలు అడిగారు.అప్పుడు వారు మహిళల నడకను బట్టి వారిలో ఉన్న శృంగార శక్తి ని రాసుకున్నారు. పెద్ద పెద్ద అంగలతో ఆడుగులు వేస్తూ నడుము తిప్పుతూ నడిచే వారికి ఎక్కువగా శృంగారం పట్ల ఆసక్తి ఉంటుందని వారు గమనించారు.

 

నిజానికి ఈ విదమైన నడక ద్వార కాళ్ళ నుండి వెన్నుముక్క కి శక్తి లబిస్తుందట. అలాగే మోద్దువారిపోయిన శరీర సౌష్టవాలకి శృంగార సామర్ద్యం తక్కువగా ఉంటుందని గమనించారు. ఇక బాగా మొద్దు వారి పొతే శృంగారం పైన తక్కువగానే ఇంట్రెస్ట్ ఉంటుందట. అదే శరీరం లేతగా ఉంటె శృంగారం పైన ఎక్కువ మక్కువ ఉన్నవారు వయ్యారంగా తిప్పుతూ నడుస్తారు అని పరిశోధకులు గమనించారు. అబ్బాయిలు ఎలాంటి వారో కళ్లను చూసే చెప్పేయగల నేర్పరులు అమ్మాయిలు. అబ్బాయిల చూపులు, వారు చూసే విధానం బట్టి వారెలాంటి వారో తెలుసుకోగల సత్తా అమ్మాయిలకు ఉంది. నవ్వించేవారంటే ఇష్టమే అయినప్పటికీ ఆ సెన్సాఫ్‌ హ్యూమర్‌ శృతిమించకుండా ఉండాలి. అతిగా మాట్లాడే అబ్బాయిలను అమ్మాయిలు నమ్మరు. వారు మాట్లాడే ప్రతి మాటనూ అమ్మాయిలు నిశితంగా గమనిస్తారు. భావవ్యక్తీకరణ , తీరు తెన్నులు గమనించిన తర్వాతే అబ్బాయిలతో మాట కలిపేందుకు ఇష్టపడతారు. సో అమ్మాయిలకు దగ్గరవ్వాలంటే ముందుగా వారి సైకాలజీని అర్థం చేసుకోని  మసలుకోవాలి.

More from my site

Leave a Reply

*