జబర్దస్త్ లో మితిమీరిపోయిన రోజా కామెంట్స్ ( లోపల లంగా లేదు : రోజా ) (వీడియో)

హాస్యం అంటే డబల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పడమే అనుకుంటున్నారు…నోరు తెరిస్తే చాలు బూతులు … డబల్ మీనింగ్ డైలాగ్స్… కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాలు మరియు  టీవీ ప్రోగ్రామ్స్  ఈ మధ్య ఎన్ని వస్తున్నాయో మీరే ఆలోచించండి. సినిమాకి వెళ్తే అక్కడ కమెడియన్స్ చేత కామెడీ పేరుతో చెప్పించే డబల్ మీనింగ్ డైలాగ్స్ గురించి మనకి బాహీగా తెలిసిందే కదా… అందుకే చాలా మంది సినిమాలకి ఫామిలీతో వెళ్లడం మానేశారు, ముందు ఒకరు వెళ్లి చూసి ఫామిలీతో చూడదగ్గ సినిమా అనుకుంటే అప్పుడు మొత్తం ఫామిలీని తీసుకెళ్లాల్సిన పరిస్తతి …

అయితే సినిమాలు అంటే కనీసం అలా అయినా మనలాగే చేయొచ్చు,కానీ టీవీ షోస్ ఆలా కాదు,ముఖ్యంగా జబర్దస్త్ లాంటి షోస్ అయితే ఇంకా ఘోరం,టీవీ అంటే రాత్రి పూత ఇంటిల్లిపాది కలిసి చూస్తుంటారు,మరి అలా కుటుంబ సమేతంగా చూసే షోస్ లో ఎలాంటి హాస్యం ఉండాలి …?ఒక్క అరగంట సేపు నవ్వుకుందామని ఫ్యామిలీ అంతా కలిసి ఈ షో చూడటం మొదలు పెట్టరానంటే అయిదు నిమిషాలు కూడా నవ్వుకోలేరు ,కారణం నిమిషానికి నాలుగు సార్లు పేలే డబల్ మీనింగ్ డైలాగ్స్,ఫ్యామిలీ అంతా కలిసి చూసే టీవీ షోలో ఇలాంటి డబల్ మీనింగ్ డైలోగ్స్ ఉండటం ఎంత ఇబ్బంది కరంగా ఉంటుంది …

వాళ్ళు  చెప్పే డబల్ మీనింగ్ డైలోగ్స్ కి తోడు రోజా నాగబాబు పడి పడి నవ్వడం ఒకటి … ఒకసారి ఈ వీడియో చూడండి ఒక MLA స్థానంలో ఉన్న రోజా ఎలాంటి కామెంట్స్ ఇస్తున్నారో …చూసారుగా ఎలా ఆ కంటెస్టెంట్ ని లోపల లంగా లేదు కాళ్ళు పైకి ఎత్తితే అంతా కనిపిస్తుంది అన్నట్టు కామెంట్ చేశారు … ఒకవేళ మీరు ఈ షోని మీ ఫ్యామిలీతో కలిసి చూస్తుంటే ఇలాంటి జోక్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుంది మీరే ఆలోచించండి…

More from my site

Leave a Reply

*